'స్వర్ణ కుప్పం'.. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ..! 1 d ago

featured-image

ఎస్ఆర్ హయాంలో రాష్ట్రం వెనుకబడిందని, అప్పుల కుప్పగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. హైదరాబాద్ లో గతంలో తాను చేసిన అభివృద్ధి ఫలాలే ఇప్పుడు వస్తున్నాయని తెలిపారు. 2014-19 ఏపీని అభివృద్ధి పథంలో నడిపించామని చెప్పారు. ద్రావిడ యూనివర్సిటీలో 'స్వర్ణ కుప్పం- విజన్ 2029' డాక్యుమెంట్ ఆవిష్కరణ వేడుకలో మాట్లాడారు. ప్రతి ఇంటికీ పారిశ్రామికవేత్త ఉండాలనేది తన విజన్ అని అన్నారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD